'భరత్ అనే నేను' రీమేక్ కు ఎక్కడ లేని డిమాండ్... చూడాలనుకుంటున్న రజనీకాంత్!
- సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతున్న చిత్రం
- తమిళంలో రీమేక్ చేయాలన్న ఆలోచనలో నిర్మాతలు
- ఆసక్తితో ఉన్న విజయ్
సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ చిత్రాన్ని చూడాలని భావిస్తున్నట్టు తెలుస్తుండగా, స్టార్ హీరో విజయ్ కూడా 'భరత్ అనే నేను'పై ఆసక్తితో ఉన్నట్టు సమాచారం. ఇక ఓ ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ చిత్రం హక్కులను ఫ్యాన్సీ రేటుకి కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చినట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.