నేనెప్పుడూ చెప్పలేదు.. రెండేళ్లుగా చాలా ఒత్తిడికి గురయ్యాను: మహేశ్ బాబు
- ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియట్లేదు
- ఇప్పుడు రిలీఫ్ అయ్యాను
- నిర్మాత దానయ్యతో మరో సినిమా తీయాలని ఉంది
'శ్రీమంతుడు'తో తనకు హిట్ ఇచ్చిన కొరటాల శివ తనకు మళ్లీ హిట్ ఇచ్చారని, తాను పడుతోన్న టెన్షన్‌ను తొలగించారని పేర్కొన్నాడు. ఈ సినిమా బృందం మొత్తానికి థ్యాంక్స్ చెబుతున్నానని అన్నాడు. నిర్మాత దానయ్యతో మరో సినిమా తీయాలని ఉందని అన్నారు. కాగా, మహేశ్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో నటించిన ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతూ దూసుకెళుతోన్న విషయం తెలిసిందే.