సినిమా రిలీజ్ కి ముందేకాదు .. ఆ తరువాత కూడా నిద్రపట్టలేదు: మహేశ్ బాబు
- నా కెరియర్లో నేను బాగా చేసిన సినిమా
- కొరటాల పనితీరు అద్భుతం
- సందేశాలు గుర్తుపెట్టుకుంటే చాలు
"నాకు తెలిసి నా కెరియర్లో నేను బాగా నటించిన సినిమాల జాబితాలో ఈ సినిమా ముందుగా నిలుస్తుంది. ఈ సినిమాలోని పాత్రలను కొరటాల అద్భుతంగా తీర్చిదిద్దాడు .. పవర్ ఫుల్ మూవీగా జనం ముందు నిలబెట్టాడు. ఇక ఇది రాజకీయ నేపథ్యంతో కూడిన కథే అయినా, ఎక్కడా వివాదాలకు అవకాశం లేకుండా చూడటం విశేషం. ఈ సినిమా ద్వారా ఇచ్చిన సందేశాలు ఏ మాత్రం గుర్తుపెట్టుకున్నా అంతకి మించిన సంతోషం లేదు"అని చెప్పుకొచ్చారు.