మెగా హీరోతో పూరీ తదుపరి సినిమా?
- పూరీ తాజా చిత్రంగా 'మెహబూబా'
- తదుపరి సినిమా రాజకీయ నేపథ్యంలో
- కథపై జరుగుతోన్న కసరత్తు
పొలిటికల్ డ్రామాగా ఈ కథ కొనసాగుతుందని చెబుతున్నారు. కొంతకాలంగా పూరీ ఈ కథపై చేస్తూ వచ్చిన కసరత్తు పూర్తికావొచ్చిందని అంటున్నారు. రాజకీయ నేపథ్యంలో కొనసాగే ఈ సినిమాను సాధ్యమైనంత వరకూ చరణ్ తోనే చేయాలని భావిస్తున్నాడట. కుదరని పక్షంలో వరుణ్ తేజ్ తో సెట్స్ పైకి వెళ్లాలని అనుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి.