కలిసిపోయారు.. ఆలింగనం చేసుకున్న పవన్ కల్యాణ్, అల్లు అర్జున్
- ఫిలిం ఛాంబర్ లో పవన్ కల్యాణ్, నాగబాబు
- అక్కడకు వచ్చిన అల్లు అర్జున్
- ఆప్యాయంగా కౌగిలించుకున్న పవన్
ఈ సందర్భంగా బన్నీని పవన్ కల్యాణ్ ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. తన తల్లిని దూషించిన విషయంపై పవన్, నాగబాబులు లాయర్లతో చర్చిస్తున్నారు. ఇది మెగా ఫ్యామిలీకి సంబంధించిన విషయం కావడంతో... అల్లు ఫ్యామిలీ మొత్తం వీరితో కలసి నడవాలని నిర్ణయించింది.