'భరత్ అనే నేను' సినిమా అదనపు ప్రదర్శనలకు ఏపీ ప్రభుత్వం అనుమతి
- ఎల్లుండి విడుదల కానున్న మహేశ్ కొత్త సినిమా
- ఈ నెల 20 నుంచి 27 వరకు అదనపు ప్రదర్శనలు
- ఆసక్తిగా ఎదురు చూస్తోన్న అభిమానులు
కాగా, డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై నిర్మాత దానయ్య ఈ సినిమాను నిర్మించగా, ఇందులో కైరా అద్వానీ.. మహేశ్ బాబుకి జోడీగా నటించింది. ఈ నెల 20న విడుదల కానున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. సీఎంగా నటిస్తోన్న మహేశ్ బాబు 'భరత్ అనే నేను' కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.