ఖమ్మంలో మొక్కజొన్న కంకులు అమ్మిన కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి
- ఆత్మహత్యలు చేసుకున్న రైతులను ఆదుకునే ఆలోచన
- ఖమ్మం మార్కెట్ యార్డులో రేణుకా చౌదరి
- తన వంతుగా లక్ష రూపాయల విరాళం
ఆమె చేతిగుండా మొక్కజొన్న కంకులు కొని, ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు రూ. 60 వేలు ఇవ్వగా, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్ రూ. 50 వేలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు కాంగ్రెస్ నాయకులు అందించిన సహాయానికి లక్ష రూపాయలను కలిపిన రేణుకా చౌదరి, ఆ మొత్తాన్ని రైతులకు పంచాలని సూచించారు.