మరో ప్రాజెక్టుకు ఓకే చెప్పిన నయనతార .. ఆమె చుట్టూనే కథ!
- తెలుగులో చిరూ సరసన నయనతార
- తమిళంలో అజిత్ జోడీగా
- మలయాళంలో లేడీ ఓరియెంటెడ్ మూవీ
రీసెంట్ గా ఆమె 'కో కో' అనే డార్క్ థ్రిల్లర్ నేపథ్యంలో నడిచే కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా 'కొట్టయం కుర్బాన' అనే మలయాళ సినిమాను చేయడానికి ఆమె ఓకే చెప్పేసిందని సమాచారం. మహేశ్ వెట్టియార్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. ఒక స్టార్ హీరో ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నాడట. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.