ఆగలేనన్న అఖిల్.. ముందే చూసేద్దామన్న పూరీ జగన్నాథ్!
- 'మెహబూబా' ట్రైలర్ అదిరిపోయిందన్న అఖిల్
- వెయిట్ చేయలేకపోతున్నానంటూ ట్వీట్
- రిలీజ్ కు ముందే చూసేద్దామన్న పూరీ
ఈ నేపథ్యంలో హీరో అక్కినేని అఖిల్ ఈ సినిమా ట్రైలర్ పై తన స్పందనను తెలియజేశాడు. 'వాట్ ఏ క్రాకింగ్ ట్రైలర్. నాకు బాగా నచ్చింది. సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తోంది. వెయిట్ చేయలేకపోతున్నా. విజువల్స్ అదిరిపోయాయ్. మొత్తం టీమ్ కు ఆల్ ది బెస్ట్.' అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కు పూరీ జగన్నాథ్ రిప్లై ఇచ్చాడు. 'నీ స్పందనకు ప్రేమాభివందనాలు. రిలీజ్ కంటే ముందే మనిద్దరం కలిసి సినిమా చూద్దాం' అంటూ ట్వీట్ చేశాడు.