యూరప్ నేపథ్యంలో కథ .. రంగంలోకి రామ్
- ప్రవీణ్ సత్తారుతో రామ్
- కథానాయికగా మాళవిక శర్మ
- మే నెలలో షూటింగ్ మొదలు
ఈ సినిమాలో రామ్ ను కొత్తగా చూపించడమే కాకుండా .. ఆయన చేసే యాక్షన్ ఎపిసోడ్స్ ను డిఫరెంట్ గా ప్రవీణ్ సత్తారు ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. ఈ సినిమాలోని మూడు కీలకమైన పాత్రల కోసం తమిళ .. మలయాళ .. హిందీ భాషల నుంచి ముగ్గురు నటులను ఎంపిక చేసుకుంటారట. మాళవిక శర్మ కథానాయికగా నటించే ఈ సినిమాను, మే మొదటివారంలో ఆరంభించనున్నారు.