సినిమాపై ఆసక్తిని పెంచేసిన 'మెర్క్యురీ' ట్రైలర్
- ప్రభుదేవా ప్రధాన పాత్రలో 'మెర్క్యురీ'
- ఉత్కంఠను రేపుతోన్న సన్నివేశాలు
- ఏప్రిల్ 13వ తేదీన వివిధ భాషల్లో విడుదల
అనుకోని పరిస్థితుల్లో ఒక సైకో ఉచ్చులో చిక్కుకొన్న కొంతమంది అబ్బాయిలు .. అమ్మాయిలు అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడేందుకు చేసే ప్రయత్నాలపైనే ట్రైలర్ ను కట్ చేశారు. హారర్ థ్రిల్లర్స్ పట్ల ఆసక్తిని చూపేవాళ్లలో ఈ ట్రైలర్ ద్వారా ఉత్కంఠను రేపడంలో టీమ్ సక్సెస్ అయింది. ఏప్రిల్ 13వ తేదీన ఈ సినిమాను వివిధ భాషల్లో విడుదల చేయనున్నారు.