ఒకే ప్యాకేజ్ లో అన్నీ ఉంటాయి: దిల్ రాజు
- మరో రెండు రోజుల్లో విడుదల కానున్న 'కృష్ణార్జున యుద్ధం'
- తానే రిలీజ్ చేస్తున్నానని చెప్పిన దిల్ రాజు
- కామెడీ, మ్యూజిక్, రొమాన్స్ అన్నీ ఉంటాయని వెల్లడి
మేర్లపాక గాంధీ 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' కథను తొలుత తనకే చెప్పాడని, సింపుల్ కథతో అది సూపర్ హిట్ గా నిలిచిందని గుర్తు చేశారు. 'కృష్ణార్జున యుద్ధం' నాన్ స్టాప్ ఎంటర్ టెయిన్ మెంట్ గా ఉంటుందని చెప్పారు. ఇక నాని మాట్లాడుతూ, సినిమా విజయంపై ఎంతో నమ్మకంతో ఉన్నామని, కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని చెప్పాడు.