మాటల్లేవ్.. పూరి తనయుడి సినిమా ట్రైలర్‌పై చార్మి ఎమోషనల్ ట్వీట్
- రెండు గంటల్లోనే 5 లక్షల వ్యూస్ సాధించిన ‘మెహబూబా’ ట్రైలర్
- ‘నో వర్డ్స్.. హ్యాపీ టియర్స్’ అంటూ చార్మీ ట్వీట్
- ఆకట్టుకుంటున్న యుద్ధ సన్నివేశాలు
తాజాగా విడుదలైన ‘మెహబూబా’ ట్రైలర్‌లో ‘దేశాన్ని ప్రేమించే మనసు సైనికుడికి మాత్రమే ఉంటుంది. ఆ మనసులో చిన్న స్థానం దొరికినా చాలు, మమ్మల్ని చంపేస్తే మళ్లీ పుడతాం’ అన్న డైలాగ్ ఆకట్టుకుంటోంది. 1971లో జరిగిన భారత్-పాక్ యుద్ధ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.