ప్రభాస్ తో నిహారిక పెళ్లి వార్తలను ఖండించిన చిరంజీవి: జీ న్యూస్
- ప్రభాస్ తో నిహారిక పెళ్లి అంటూ కథనాలు
- ఇవన్నీ అవాస్తవాలన్న చిరంజీవి
- జీ న్యూస్ లో కథనం
హీరోయిన్ అనుష్కను ప్రభాస్ పెళ్లాడబోతున్నాడనే వార్తలు కూడా ఇంతకు ముందు హల్ చల్ చేశాయి. అయితే, ఆ వార్తలను ప్రభాస్, అనుష్కలు ఇద్దరూ ఖండించారు. ప్రస్తుతం 'సాహో' చిత్రంతో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. నీల్ నితిన్ ముఖర్జీ, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే, మందిరాబేడీ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.