రజనీ '2.ఓ' మూవీలో ఐశ్వర్యరాయ్!
- శంకర్ దర్శకత్వంలో '2.ఓ'
- రజనీ సరసన ఎమీ జాక్సన్
- బయటికి వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్
ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుందనేది తాజా సమాచారం. ఇప్పటివరకూ ఈ విషయానికి సంబంధించిన వార్త బయటికి రాలేదు. కావాలనే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలని అనుకున్నారట. 'ఎందిరన్' సినిమాకి '2.ఓ' సీక్వెల్ కానప్పుడు .. ఐశ్వర్య రాయ్ ఏ పాత్రలో కనిపించనుందనేది ఆసక్తికరంగా మారింది. ఏదేవైనా ఐశ్వర్యరాయ్ అభిమానులకు ఇది ఆనందాన్ని కలిగించే వార్తేనని చెప్పాలి.