జిమ్‌లో తెగ వర్కవుట్లు చేస్తున్న హీరోయిన్ అంజలి....వీడియో వైరల్
- నాజూగ్గా తయారవుతున్న అంజలి
- సూపర్ స్టార్ రజనీ సినిమా కోసమేనని వెల్లడి
- దాదాపు 30 సినిమాలకు పైగా యాక్టింగ్
అయితే ప్రతి సినిమాలోనూ ఆమె బొద్దుగా ముద్దుగా కనిపిస్తూ వచ్చింది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఆమె జిమ్‌లో తెగ వర్కవుట్లు చేస్తోంది. అందుకు కారణం...కార్తీక్ సుబ్బురాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించనున్న చిత్రం కోసమే ఆమె ఇలా నాజూగ్గా తయారవుతోందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనా విడుదల కాలేదు.