ఆసక్తిని రేపుతోన్న 'భలే మంచి చౌక బేరమ్' మోషన్ టీజర్
- మారుతి కాన్సెప్ట్ తో 'భలేమంచి చౌకబేరమ్'
- ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోన్న కంటెంట్
- రేపు ట్రైలర్ రిలీజ్
అదే సమయంలో ఫోన్ రింగ్ అవుతూ ఉండటం మరింత ఉత్కంఠను పెంచే అంశం. ఈ ఇద్దరి నేపథ్యంలో సరిహద్దుల్లో జరుగుతోన్న యుద్ధం చూపించడం, కుతూహలాన్ని పెంచే మరో అంశం. మారుతి అందించిన ఈ కాన్సెప్టు కి మురళీకృష్ణ దర్శకుడు. ప్రసాద్ ఆరోళ్ల .. గుడ్ సినిమా గ్రూప్ వారు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రేపు ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదులుతారనే విషయాన్ని కూడా ఈ మోషన్ పోస్టర్ ద్వారానే స్పష్టం చేశారు.