'కమ్మార సంభవం' టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్
- దిలీప్ హీరోగా 'కమ్మార సంభవం'
- ముఖ్యమైన పాత్రలో సిద్ధార్థ్
- వేసవిలో భారీస్థాయిలో విడుదల
బ్రిటీష్ కాలంనాటి నేపథ్యంతో కూడిన ఎపిసోడ్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలవడం ఖాయమనిపిస్తోంది. నాటి గ్రామీణ ప్రాంతాల్లోని సామాన్యుల పరిస్థితులను కూడా కళ్లకు కట్టారు. ఈ సినిమాలో దిలీప్ 3 ప్రత్యేకమైన గెటప్స్ లో కనిపించనుండటం విశేషమని అంటున్నారు. నమితా ప్రమోద్ కథానాయికగా నటించిన ఈ సినిమాను, వేసవిలో విడుదల చేయనున్నారు.