6 అడుగుల అబ్బాయిలకు అవకాశం... రకుల్ కి అలాంటోడే కావాలట!
- నా ఎత్తు 5.9 అడుగులు
- నాక్కాబోయేవాడు నాకంటే పొడగరి అయి ఉండాలి
- పాకెట్ మనీ కోసమే కెమెరా ముందుకొచ్చాను
ఆ తరువాతే నటనను కొనసాగించానని తెలిపింది. నిబద్ధతతో జీవిస్తే ప్రణాళికలతో అవసరం లేదని అభిప్రాయపడింది. ఆధ్యాత్మిక భావాలను కలిగి ఉండడం వల్ల తనలో పరిణతి పెరిగిందని, దీంతోనే తాను మంచి కథా చిత్రాలను ఎంపిక చేసుకోగలిగానని తెలిపింది. పదేళ్ల తరువాత వెనుదిరిగి చూసుకుంటే చేసిన ప్రతి సినిమా గుర్తుండిపోవాలని పేర్కొంది. సినిమాలు శాశ్వతం కాదన్న ఆలోచనతోనే విదేశీ నిపుణులతో కలిసి హైదరాబాద్ లో జిమ్ వ్యాపారం ప్రారంభించానని తెలిపింది.