'ఛలో' మూవీ నానీకి నచ్చేసింది .. ఆయన కోసం కథ రెడీ చేస్తోన్న వెంకీ కుడుముల
- వరుస సినిమాలతో నాని
- ఆయనను కలవనున్న 'ఛలో' దర్శకుడు
- నిర్మాణానికి సిద్ధంగా వున్న పెద్ద బ్యానర్
ఈ నేపథ్యంలో నానితో సినిమా చేయాలనే ఉద్దేశంతో వెంకీ కుడుముల వున్నాడట. నాని క్రేజ్ కి తగిన కథను సిద్ధం చేసుకుని, ఆయనకి వినిపించడానికి సిద్ధమవుతున్నాడని అంటున్నారు. ఈ కాంబినేషన్లో సినిమా చేయడానికి సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఆసక్తిని చూపుతున్నారని చెబుతున్నారు. ఇప్పటికే నాని చేతిలో రెండు మూడు ప్రాజెక్టులు వున్నాయి. వెంకీ కుడుములతో సినిమాకి నాని ఏమంటాడో చూడాలి మరి.