'వామపక్ష ముక్త్ భారత్' కూడా సక్సెస్ అవుతోంది: కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్
- త్రిపురలో సీపీఎమ్ కూటమికి ఎదురుదెబ్బ
- ఎన్నికల కౌంటింగ్‌లో బీజేపీ 22 స్థానాల్లో గెలుపు, 19 స్థానాల్లో ఆధిక్యం
- ఈశాన్య భారతమంతా బీజేపీయే: రవి శంకర్ ప్రసాద్
దేశంలో 'కాంగ్రెస్ ముక్త్ భారత్'తో పాటు 'వామపక్ష ముక్త్ భారత్' కూడా సక్సెస్ అవుతుందని వ్యాఖ్యానించారు. ఇక ఈశాన్య భారతమంతా బీజేపీతోనే ఉందని ఆయన అన్నారు. అప్పట్లో తాము కాంగ్రెస్ ముక్త్ భారత్ అని పిలుపునిచ్చామని, ప్రస్తుతం వామపక్ష ముక్త్ భారత్ కూడా ఎంతో దూరంలో లేదని జోస్యం చెప్పారు.