రజనీ నెక్స్ట్ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుథ్
- సన్ పిక్చర్స్ బ్యానర్లో రజనీకాంత్
- దర్శకుడిగా కార్తీక్ సుబ్బరాజ్
- అనిరుథ్ కి దక్కిన ఛాన్స్
ఇక ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా అనిరుథ్ ను తీసుకున్నారనేది తాజా సమాచారం. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ .. ఒక పోస్టర్ ను వదిలారు. అనిరుథ్ సంగీతాన్ని ఇష్టపడే వాళ్లంతా, ఈ సినిమాతో ఆయన మార్కెట్ మరింతగా పెరగడం ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మిగతా వివరాలు తెలియాల్సి వుంది.