నాని చేతులమీదుగా 'పరిచయం' ఫస్టులుక్ .. టీజర్
- ప్రేమకథా కావ్యంగా 'పరిచయం '
- దర్శకుడిగా లక్ష్మీకాంత్
- నాయకా నాయికలుగా విరాట్ .. సిమ్రత్ కౌర్
విరాట్ .. సిమ్రత్ కౌర్ ఈ సినిమా ద్వారా తెలుగు తెరకి నాయకా నాయికలుగా పరిచయమవుతున్నారు. మార్చి 4వ తేదీన ఉదయం 10 గంటలకు నాని చేతుల మీదుగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను .. టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన స్పెషల్ పోస్టర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఫస్టులుక్ తోను .. టీజర్ తోను యూత్ కి ఏ స్థాయిలో కనెక్ట్ అవుతుందో చూడాలి.