నానితో త్రివిక్రమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్?
- ఎన్టీఆర్ తో త్రివిక్రమ్
- ఆ తరువాత సినిమా నానితో
- వచ్చే ఏడాది సెట్స్ పైకి
ఈ సినిమా తరువాత నానితో త్రివిక్రమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను చేయనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. 'అత్తారింటికి దారేది' తరహాలో ఈ కథ ఉంటుందని అంటున్నారు. నాని కూడా అవసరాల శ్రీనివాస్ తో ఒక సినిమా చేయనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. అందువలన వచ్చే ఏడాదిలో నాని - త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.