మే నెలలో సెట్స్ పైకి 'నర్తనశాల'
- నాగశౌర్య హీరోగా 'నర్తనశాల'
- దర్శకుడిగా శ్రీనివాస్ పరిచయం
- మే నుంచి రెగ్యులర్ షూటింగ్
గతంలో కృష్ణవంశీ దగ్గర దర్శకత్వశాఖలో పనిచేసిన శ్రీనివాస్, ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు. మాస్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమా ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటోంది. మే నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. కథానాయికతో పాటు ఇతర నటీనటులు ఎవరనే వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.