విశిష్ట కెప్టెన్ల సరసన రోహిత్ శర్మ!
- విశిష్ట కెప్టెన్ల జాబితాలో స్ధానం సంపాదించిన రోహిత్ శర్మ
- కెప్టెన్సీ చేపట్టిన మ్యాచ్ తోనే సిరీస్ కైవసం చేసుకున్న కెప్టెన్ గా రోహిత్
- వరుసగా నాలుగు వన్డేలు గెలిచిన కెప్టెన్ల సరసన చేరిన రోహిత్
దీంతో కెప్టెన్సీ చేపట్టిన మ్యాచ్ తోనే సిరీస్ కైవసం చేసుకున్న కెప్టెన్ల జాబితాలో చేరాడు. అలాగే కెప్టెన్సీ చేసిన తొలి నాలుగు మ్యాచ్ లలో విజయం సాధించిన మిస్బావుల్ హక్, షాహిద్ అఫ్రిది, సర్ఫరాజ్ అహ్మద్, కుమార సంగక్కర, లసిత్ మలింగల సరసన రోహిత్ శర్మ స్థానం సంపాదించుకున్నాడు. గత డిసెంబర్లో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ లో తొలిసారి రోహిత్ శర్మ కెప్టెన్సీ చేపట్టగా, ఆ సిరీస్ ను టీమిండియా 3-0తో గెలుచుకుంది.