గోపీచంద్ కి గట్టిపోటీనే ఇవ్వనున్న విజయ్ దేవరకొండ
- మే 18వ తేదీన గోపీచంద్ 'పంతం' రిలీజ్
- ఆయనకి ఇది 25వ సినిమా
- అదే రోజున విజయ్ దేవరకొండ మూవీ
ఆయనకి ఇది 25వ సినిమా కావడంతో, అన్ని విషయాల్లోను జాగ్రత్తలు తీసుకున్నాడు. యాక్షన్ కామెడీ నేపథ్యంలో చిత్రీకరణ పూర్తి చేసుకుంటోన్న ఈ సినిమాను, మే 18వ తేదీన విడుదల చేయనున్నారు. అదే రోజున విజయ్ దేవరకొండ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సినిమాకి 'టాక్సీవాలా' అనే టైటిల్ ప్రచారంలో వుంది. విజయ్ దేవరకొండకి యూత్ లో ఒక రేంజ్ లో క్రేజ్ వుంది. అందువలన గోపీచంద్ కి విజయ్ దేవరకొండ గట్టిపోటీనే ఇవ్వనున్నాడని అంటున్నారు.