పరీక్షలు రాసేందుకు వెళ్తున్న 11వ తరగతి విద్యార్థినిని స్కూలు వద్దే తలనరికి చంపిన ప్రేమోన్మాది
- తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందనే హత్య
- కత్తితో గొంతును తెగ్గోసిన నిందితుడు
- మధ్యప్రదేశ్‌లో పట్టపగలే ఘోరం
అనంతరం కత్తిని అక్కడే పడేసి పరారైనట్టు పేర్కొన్నారు. నిందితుడిని దిలీప్ సాహుగా గుర్తించారు. సాహు తనను వేధిస్తున్నాడంటూ 2014లో బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కోపం పెంచుకున్న దిలీప్ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.