కేసులపై స్టే కోరుతూ.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన ప్రియా వారియర్!
- ‘ఒరు ఆదార్ లవ్’ సినిమాపై హైదరాబాద్‌తో పాటు మహారాష్ట్రలో ఫిర్యాదులు
- సినీ బృందంపై క్రిమినల్ చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వాలి
- రేపే నా పిటిషన్‌పై విచారణ చేపట్టాలి
దీనిపై ప్రియా ప్రకాశ్.. తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి, తన సినిమా బృందంపై క్రిమినల్ చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వాలని పేర్కొంది. రేపు తన పిటిషన్‌పై విచారణ చేపట్టాలని ఆమె కోరింది. సినిమాకు ఎటువంటి నష్టం కలగకుండా ఈ కేసులు త్వరగా పరిష్కారం కావాలని ఆమె ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.