'కిరాక్ పార్టీ' రిలీజ్ డేట్ ఖరారు
- శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో నిఖిల్
- వచ్చేనెల 23న 'కిరాక్ పార్టీ ' రిలీజ్
- సక్సెస్ పై నిఖిల్ కి బలమైన నమ్మకం
మార్చి 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. నిఖిల్ కి ఇది 15వ సినిమా .. ఇది తన కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలుస్తుందని ఆయన భావిస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన తమిళంలో హిట్ కొట్టిన 'కణితన్' సినిమా రీమేక్ లో చేయనున్నాడు. ఇలా నిఖిల్ వెంటవెంటనే రీమేక్ లు చేస్తుండటం విశేషం.