వరుణ్ తేజ్ 'తొలిప్రేమ' తొలివారం కలెక్షన్లు!
- రాబట్టిన మొత్తం గ్రాస్ రూ.34 కోట్లు
- నైజాం ఏరియాలో షేర్ 5.40 కోట్లు
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తొలిప్రేమ తొలి వారం షేర్ 14.03 కోట్లు
కాగా, ఒక్క ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే తొలిప్రేమ తొలి వారం షేర్ 14.03 కోట్ల రూపాయలుగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం గ్రాస్ రూ.34 కోట్లు. 'ఫిదా' సినిమాతో హిట్ కొట్టి మంచి పేరు తెచ్చుకున్న వరుణ్ తేజ్.. ఆ సినిమా తరువాత నటించిన ఈ 'తొలిప్రేమ' సినిమాను బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించారు.