‘కావేరీ’పై సుప్రీం తీర్పు నిరాశ పరిచింది: రజనీకాంత్
- రైతుల జీవనోపాధి దెబ్బతింటుంది
- తమిళనాడు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి
- మరోసారి రివ్యూ పిటిషన్ వేయాలి
ఈ తీర్పు పునఃపరిశీలన నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని తన ట్వీట్ లో రజనీ కోరారు. కాగా, తమిళనాడుకు న్యాయబద్ధంగా ఏటా 177.25 టీఎంసీలు కేటాయిస్తూ, కర్ణాటకలో పెరుగుతున్న అవసరాల దృష్ట్యా మరో 14.75 టీఎంసీల నీటిని ఆ రాష్ట్రం వాడుకోవచ్చని సుప్రీంకోర్టు నిన్న తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.