'సైరా' షూటింగుకు నయనతార వచ్చేస్తోంది!
- ఈ నెల 23 నుంచి రెండవ షెడ్యూల్
- చిరూ .. నయనతార కాంబినేషన్లో సీన్స్
- అమితాబ్ .. విజయ్ సేతుపతి కూడా హాజరు
వచ్చే నెలాఖరు వరకూ జరగనున్న ఈ షెడ్యూల్లో అమితాబ్ .. విజయ్ సేతుపతి కూడా పాల్గొననున్నారని చెబుతున్నారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా ఎ.ఆర్. రెహ్మాన్ ను తీసుకున్నారు. కానీ ఆయన తప్పుకోవడంతో కొన్ని రోజులపాటు ఆలోచనలో పడ్డారు. ప్రస్తుతం ఇళయరాజాతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా సమాచారం.