చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న అల్లు శిరీష్
- అన్నయ్య, నేను చిన్నప్పుడు కుంగ్ ఫూ నేర్చుకున్నాం
- చిన్నప్పుడు ఎంతో బొద్దుగా ఉండేవాడిని
- నాటి ఫొటోలను పోస్ట్ చేసిన శిరీష్
- ఆ ఫొటోల్లో నటుడు ఆది పినిశెట్టి
ఇందుకు స్పందించిన నెటిజన్లు ఆ నటుడు ఆది పినిశెట్టి అని సమాధానమిచ్చారు. దీనిపై స్పందించిన శిరీష్.. చాలా మంది నెటిజన్లు కరెక్టుగా ఊహించారని, ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నాడు. ఇరవై ఏళ్ల క్రితమే ‘సరైనోడు’ సినిమా క్లైమాక్స్ దేవుడికి తెలిసుండచ్చని శిరీష్ చమత్కరించాడు. కాగా, 'సరైనోడు' సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటించగా, ఆది విలన్ పాత్రలో నటించాడు.