ఎన్టీఆర్ .. త్రివిక్రమ్ సినిమాకి సంబంధించి అవి పుకార్లే!
- త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ మూవీ
- సంగీత దర్శకుడి అనిరుథ్ ఖరారు
- మార్చి రెండవ వారంలో రెగ్యులర్ షూటింగ్
అయితే ఇందులో ఎంతమాత్రం నిజం లేదనేది తాజా సమాచారం. ఇక ఈ సినిమా .. మధుబాబు వ్రాసిన ఒక నవల ఆధారంగా రూపొందుతుందనే వార్త కూడా హల్ చల్ చేస్తోంది. ఇక ఈ విషయంలోను ఎంతమాత్రం నిజం లేదని తెలుస్తోంది. మార్చి రెండవ వారంలో సెట్స్ పైకి వెళ్లే ఈ సినిమా, దసరాకి ప్రేక్షకుల ముందుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.