సభలో కాబట్టి మోదీ సేఫ్.. బయట మాట్లాడుంటేనా?: రేణుకా చౌదరి
- ఆధార్ వద్దని మోదీ పెద్ద ప్రసంగమే చేశారు
- ఇప్పుడు ఆధార్ తమ ఆలోచనేనని గొప్పగా చెప్పుకుంటున్నారు
- తనపై వ్యాఖ్యలు బయట చేసుంటే కేసునమోదై ఉండేది
అలా నవ్వడాన్ని జీర్ణించుకోలేక ఆయన తనను కించపరుస్తూ మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని స్థాయి వ్యక్తి మాట్లాడే పద్దతి అదేనా ? అని ఆమె ప్రశ్నించారు. రాజ్యసభలో కాబట్టి ఆయన సేఫ్, ఇదే వ్యాఖ్య ఆయన బయట చేసి ఉంటే ఈపాటికి ఆయనపై చట్టప్రకారం కేసు నమోదై ఉండేదని ఆమె హెచ్చరించారు.