'సైరా' కాస్ట్యూమ్స్ కోసం భారీ స్థాయిలో ఒక షాప్ పెట్టేశారు!
- 'సైరా' కోసం భారీ సెట్టింగ్స్
- కాస్ట్యూమ్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ
- కాస్ట్యూమ్స్ ఉంచేందుకు ఎకరం స్థలం
'పద్మావత్' కి కాస్ట్యూమ్స్ డిజైనర్ గా పనిచేసిన చంద్రకాంత్ సొనావెన్ ఈ సినిమాకి పనిచేస్తున్నారు. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ఈ వర్క్ లో భాగం అవుతోంది. అన్నపూర్ణ స్టూడియో పరిథిలోని ఎకరం స్థలంలో భారీ షాప్ ను ఏర్పాటు చేసి .. అందులో ఈ కాస్ట్యూమ్స్ అన్నిటినీ వుంచుతున్నారట. ప్రతి రోజు కూడా ఆ రోజున ప్లాన్ చేసిన సన్నివేశాలను బట్టీ .. పాత్రధారులను బట్టి కాస్ట్యూమ్స్ ను సెట్ చేస్తారట.