సెన్సార్ పూర్తి చేసుకున్న 'తొలిప్రేమ'
- వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'తొలిప్రేమ'
- ట్రైలర్ కి అనూహ్యమైన రెస్పాన్స్
- ఈ నెల 10వ తేదీన విడుదల
ఈ ట్రైలర్ లో వరుణ్ తేజ్ .. రాశి ఖన్నా ఇద్దరూ కూడా డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నారు. డైలాగ్స్ పరంగా .. సంగీతం పరంగా .. ఫోటోగ్రఫీ పరంగా ఈ ట్రైలర్ కి మంచి మార్కులు పడిపోయాయి. ఈ ట్రైలర్ ద్వారా ఈ సినిమాపై అంచనాలను పెంచడంలో, ఈ సినిమా టీమ్ సక్సెస్ అయిందనే చెప్పాలి. ఈ సినిమాతో వరుణ్ తేజ్ .. రాశి ఖన్నా కలిసి హిట్ కొడతారేమో చూడాలి.