అచ్చొచ్చిన రూమ్ లోనే స్క్రిప్ట్ రెడీ చేస్తోన్న త్రివిక్రమ్!
- పంజాగుట్ట రూమ్ లోనే త్రివిక్రమ్
- అసిస్టెంట్స్ తో స్క్రిప్ట్ పై కసరత్తు
- ఎన్టీఆర్ తో హిట్ కొట్టాలనే పట్టుదల
పవన్ తో ఆయన చేసిన 'అజ్ఞాతవాసి' అభిమానులను ఆకట్టుకోలేకపోగా, కాపీ వివాదాన్ని తెచ్చిపెట్టింది. ఇక ఎన్టీఆర్ సినిమాను కూడా 'మధుబాబు' రాసిన ఒక డిటెక్టివ్ నవల ఆధారంగా చేస్తున్నారనే టాక్ వచ్చింది. కానీ అందులో నిజం లేదనేది తాజా సమాచారం. ముగ్గురు అసిస్టెంట్స్ తో త్రివిక్రమ్ ఆ రూమ్ లోనే స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నాడని అంటున్నారు.