కొత్త కథల కోసం శర్వానంద్ కొత్త ప్లాన్
- వైవిధ్యభరితమైన కథలపై శర్వానంద్ దృష్టి
- రచయితల టీమ్ ను ఏర్పాటు చేసే ఆలోచన
- ప్రాజెక్టుల విషయంలో ఆలస్యం కాకూడదనే ఈ నిర్ణయం
అలా రైటర్స్ రెడీ చేసిన కొత్త కథలతో శర్వానంద్ ఒక స్టోరీ బ్యాంక్ ను ఏర్పాటు చేస్తాడట. తనతో సినిమా చేయాలనుకున్న వారికి ముందుగా తన దగ్గరున్న కథలను వినిపించి, వాళ్లకి నచ్చితే సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం అన్నట్టుగా ఆయన రెడీ అవుతున్నాడని అంటున్నారు. ఈ విధంగా చేయడం వలన కథలపై తనకి పూర్తి అవగాహన ఉండటమే కాకుండా .. ప్రాజెక్టుల విషయంలో ఆలస్యం కాకుండా ఉంటుందని భావిస్తున్నాడట. శర్వానంద్ కొత్త ప్లాన్ ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.