'భారతీయుడు' సీక్వెల్ లో నయనతార
- 'భారతీయుడు' సీక్వెల్ కి సన్నాహాలు
- లైకా ప్రొడక్షన్స్ లో నిర్మాణం
- కథానాయికగా నయనతార పేరు
ఈ సినిమాలో కథానాయికగా నయనతారను తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో టీమ్ ఉందట. శంకర్ - కమల్ కాంబినేషన్ అంటే నయనతార తప్పకుండా అంగీకరిస్తుందనే టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే .. కమల్ తో నయనతార చేసే మొదటి సినిమా ఇదే అవుతుంది. లైకా ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. 'భారతీయుడు' సంచలన విజయం సాధించింది కనుక, సహజంగానే ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు వున్నాయి.