హిందీలో రీమేక్ అవబోతున్న కాంచన 2... హీరోగా అక్షయ్ కుమార్
- 'కాంచన' సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన 'కాంచన 2'
- రాఘవ లారెన్స్, తాప్సీ, నిత్యా మీనన్ నటించిన సినిమా
- తెలుగులో 'గంగ' పేరుతో విడుదలైన చిత్రం
ఇక 'కాంచన 2' రీమేక్ విషయానికొస్తే... క్రిఅర్జ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రేరణా అరోరా, అర్జున్ కపూర్ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్‌లో సినిమా చిత్రీకరణ మొదలు పెట్టి, 2019లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు అక్షయ్ కుమార్ నటించిన ‘ప్యాడ్‌మ్యాన్’ చిత్రం ఫిబ్రవరిలో విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే.