ఫ్యామిలీ ఎంటర్టైనర్ గానే త్రివిక్రమ్-ఎన్టీఆర్ మూవీ
- త్రివిక్రమ్ తో ఎన్టీఆర్
- త్వరలో సెట్స్ పైకి
- ఖరారు కావలసివున్న కథానాయిక
మరోపక్క, ఈ సినిమాలో కొత్తగా కనిపించడానికి ఎన్టీఆర్ గట్టి కసరత్తునే చేస్తున్నాడట. ఈ సినిమా కథానేపథ్యం ఏమిటనే ఆసక్తి ఎన్టీఆర్ అభిమానుల్లో నెలకొంది. దాదాపు యాక్షన్ ఎంటర్టైనర్ గానే ఉండవచ్చని అంతా భావించారు. కానీ .. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వుండనుందనేది తాజా సమాచారం. కుటుంబం .. బంధాలు .. అనుబంధాలకు ప్రాధాన్యతనిస్తూ ఈ కథ కొనసాగుతుందని అంటున్నారు. త్వరలోనే టైటిల్ ను ప్రకటించడమే కాకుండా, కథానాయిక ఎవరనే విషయంలోనూ స్పష్టతను ఇవ్వనున్నారు.