మదర్ రోల్ చేయడానికి గర్వపడతాను: ఆమని
- యంగ్ హీరోల సినిమాలు చూస్తుంటాను
- అంతా చాలా బాగా చేస్తున్నారు
- ఎవరి స్టైల్ వారికి వుంది
వీళ్లలో ఎవరికి మదర్ గా చేయమన్నా చేస్తాను. నేను హీరోయిన్ గా చేయడం ఇప్పుడు కుదరదనే విషయం నాకు తెలుసు .. అడిగినా ఇవ్వరు కూడా. అందువలన నేను మదర్ గా చేయవలసిందే .. అలా చేయడాన్ని నేను గర్వంగా ఫీలవుతాను. అందువలన మంచి పాత్రలు రావాలేగాని చేయడానికి నేను సిద్ధంగా వున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.