త్వరలోనే మెగా ఫోన్ పట్టే ఆలోచన వుంది: ధన్ రాజ్
- కమెడియన్ గా ధన్ రాజ్ కి పేరు
- అచ్చిరాని హీరో వేషాలు
- నిర్మాణరంగానికి దూరం
- దర్శకత్వంపై ఆసక్తి
"ఒక సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ అయితే వుంది. అది వచ్చే సంవత్సరమా .. ఆపై సంవత్సరమా? అనేది తెలియదు. స్క్రిప్ట్ అయితే రాసుకుని పెట్టుకున్నాను. వేరేవాళ్లయితే నా థాట్ ను అలాగే తీయగలరా? లేదా? అనే ఒక భయం ఉండటం వల్లనే నేనే డైరెక్షన్ చేయాలనుకుంటున్నాను. డైరెక్షన్ చేసే అవకాశం మాత్రం పక్కాగా వుంది" అంటూ తేల్చి చెప్పాడు.