ఫోన్ స్విచ్చాఫ్ చేసిన కారణమిదే: ప్రవీణ్ తొగాడియా!
- వెంటాడుతున్న గుజరాత్, రాజస్థాన్ పోలీసులు
- మధుమేహం పెరిగి నీరసంతోనే ఆసుపత్రికి
- నాపై అరెస్ట్ వారెంట్ జారీ చట్ట విరుద్ధం
- మీడియాతో ప్రవీణ్ తొగాడియా
ఫోన్ స్విచ్చాఫ్ చేసిన కారణం కూడా అదేనని, తనపై అరెస్ట్ వారెంట్ ను జారీ చేయడం చట్ట విరుద్ధమని అన్నారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, చావుకు భయపడే వ్యక్తిని కాదని చెప్పిన ఆయన, తనను అంతం చేయడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు.