‘చినబాబు’గా కార్తీ... ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన సూర్య!
- ‘ట్విట్టర్’ లో ఫస్ట్ లుక్ విడుదల
- కలర్ ఫుల్ డ్రెస్ లో కాలరెగరేస్తున్న కార్తీ
- ‘మా రైతు మీకు నచ్చుతాడని ఆశిస్తున్నా’ అన్న సూర్య
‘కార్తీ నెక్స్ట్ సినిమా చిన్నబ్బాయి ఫస్ట్ లుక్ ఇదీ. మా రైతు మీకు నచ్చుతాడని ఆశిస్తున్నా’ అంటూ సూర్య తన పోస్ట్ లో పేర్కొన్నాడు. కాగా, ఈ చిత్రం తమిళంలో ‘కదాయ్ కుట్టి సింగమ్’గా రూపొందుతోంది.