'సూర్యకాంతం'గా కనిపించనున్న నిహారిక?
- ప్రణీత్ దర్శకత్వంలో నిహారిక
- హీరోలుగా కొత్త కుర్రాళ్లు
- త్వరలో సెట్స్ పైకి
ఈ నేపథ్యంలోనే ఆమె 'సూర్యకాంతం' అనే సినిమాను చేయనుందనే టాక్ వినిపిస్తోంది. గతంలో నిహారిక ప్రధాన పాత్రగా 'ముద్దపప్పు ఆవకాయ్' వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించిన ప్రణీత్, ఈ సినిమాను తెరకెక్కించనున్నట్టు చెబుతున్నారు. అదిత్ అరుణ్ .. కాళిదాస్ అనే కొత్త కుర్రాళ్లు ఈ సినిమాలో హీరోలుగా కనిపించనున్నారు. నాగబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం, ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం.