మళ్లీ ఇన్నాళ్లకి కెమెరా ముందుకు పవన్ తొలి హీరోయిన్!
- అడివి శేష్ హీరోగా 'గూఢచారి'
- హీరోయిన్ గా శోభితా ధూళిపాళ్ల
- కీలకమైన పాత్రలో సుప్రియ
అడివి శేష్ .. శోభితా ధూళిపాళ్ల జంటగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో, సుప్రియ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాలో సుప్రియ చేస్తోన్న పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండటం వలన, నటించడానికి ఆమె అంగీకరించిందని అంటున్నారు. ఈ నెల 14వ తేదీన ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నారు. స్పై థ్రిల్లర్ గా శశికిరణ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై, అడివి శేష్ బలమైన నమ్మకంతో వున్నాడు.