52 రోజుల తరువాత తాళాలు పగులకొట్టి ఇంట్లోకి వెళ్లిన సంగీత.. టీవీ లైవ్‌లో చూసిన భర్త శ్రీనివాస రెడ్డి
- భర్త సరిగ్గా చూసుకోవడం లేడని 54 రోజులుగా సంగీత నిరసన దీక్ష
- తల్లితో పాటే ఇంటి బయట కూర్చున్న ఆమె పాప
- ఇంట్లోకి వెళ్లాలని కోర్టు ఆదేశాలు
అయితే, శ్రీనివాస రెడ్డి మాత్రం కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేస్తానని అంటున్నారు. కోర్టు తీర్పుతో ఈ రోజు పలువురు అధికారులు సంగీత ఇంటికెళ్లి ఆమెను ఇంట్లోకి పంపారు. ఇంటికి తాళాలు వేసి ఉండడంతో ఆ తాళాలను సుత్తి సాయంతో సంగీత స్వయంగా పగులకొట్టింది. ఆ సమయంలో శ్రీనివాస రెడ్డి ఓ టీవీ చానెల్ లైవ్‌లో మాట్లాడుతూ ఈ దృశ్యాలను చూశారు.